PPM: కురుపాం గురుకుల పాఠశాలను గిరిజన సంక్షేమ కార్యదర్శి ఎం.ఎం. నాయక్ మంగళవారం సందర్శించారు. గురుకుల పాఠశాల గదులను, పరిసరాలను నిశితంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం, సదుపాయాలపై విద్యార్దులను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రభాకర రెడ్డి, జెసి యశ్వంత్ కుమార్ రెడ్డి సహపంక్తి భోజనాలు చేశారు.
Tags :