AP: విజయనగరం సిరిమానులో తొక్కిసలాట చోటుచేసుకుంది. సిరిమానులోకి ఆర్డీవో దాట్ల కీర్తి కారుతో వచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళకు గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆర్డీవోపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags :