SS: కొత్తచెరువు మండల అధ్యక్షుడు పూల శివప్రసాద్ పుట్టపర్తి మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. రైతులకు మెరుగైన సేవలు అందించాలని శివప్రసాద్కు నాయకులు సూచించారు.