TPT: గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో నకిలీ లిక్కర్ డంపులేదని ఎమ్మెల్యే థామస్ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు వాటిని చూపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏ మండలంలో ఉందో చెప్తే వెంటనే యాక్షన్ తీసుకుంటామని, తాము చిత్తశుద్ధిగా పని చేస్తున్నామన్నారు.