JGL: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై సోమవారం జరిగిన దాడికి ప్రతికూలంగా మంగళవారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు గేట్ వద్ద నిరసన చేపట్టారు. అధ్యక్షులు కాంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ పౌరులను న్యాయవ్యవస్థ గౌరవించమని, కించపరిచేవారిపై చట్టపరమైన చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు.