E.G: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయిపై దాడి జరిగింది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపైన జరిగిన దాడిగా భావిస్తున్నట్లు ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని ఆయన తెలిపారు.