అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో సూరత్‌కు చెందిన రాకేశ్ పటేల్ (50)ను దారుణంగా హత్య చేశారు. ఈనెల 3న హోటల్లో పార్ట్నర్గా ఉన్న రాకేశ్‌ను, దుండగుడు స్టేన్లీ వెస్ట్ పాయింట్ బ్లాంక్‌లో తలపై గన్‌తో కాల్చి చంపాడు. అయితే బయట కాల్పుల శబ్దం విని షాప్ లోపలి నుంచి వచ్చిన రాకేశ్‌పై స్టేన్లీ వెస్ట్ దాడి చేసినట్లుగా సమాచారం.