BHPL: జిల్లా BJP కార్యాలయంలో భూపాలపల్లి, ఘనపురం మండలాల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు మొగిలి, హాజరయ్యారు. కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని నాయకులు సూచించారు.