TPT: YCP నీచ రాజకీయాలకు పాల్పడుతోందంటూ చిత్తూరు MLA గురజాల జగన్మోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలో సతీశ్ నాయుడిని టార్గెట్గా పెట్టుకుని YCP బురదజల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా సీఎం సహించరని అన్నారు.