NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ వాతావరణం అంతా చల్లబడింది. దీంతో ప్రజలకు ఎండ తీవ్రత నుంచి కొంత ఉపశమనం లభించింది. ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం పడడంతో వ్యాపారస్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.