SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీలో చేరేందుకు నేడే ఆఖరి గడువు అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోవిందమ్మ తెలిపారు. ఇంకా సాయంత్రం వరకు గడువు ఉన్నందున ఈ విషయాన్ని గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు నేరుగా సంప్రదించాలన్నారు.