ATP: ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి వాల్మీకి మహర్షి చిత్రపటానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటు వాల్మీకి మహర్షి మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు.