ATP: బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి ప్రాంతీయ పశు సంవర్థక శాఖ శిక్షణా కేంద్రంను జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్ చెంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. శిక్షణ కేంద్రం పరిసర ప్రాంతాలను ఆయన పర్యవేక్షించారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇక్కడ జరుగుతున్న శిక్షణా కార్యక్రమాల గురించి డాక్టర్ AD. రామచంద్ర రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.