‘K-RAMP’ సినిమాపై నటుడు కిరణ్ అబ్బవరం క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ ఇవాళ సాయంత్రం 5:04 గంటలకు విడుదల కానున్నట్లు తెలిపారు. దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ నెల 11న, ప్రీ-రిలీజ్ కార్యక్రమం ఈ నెల 15న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.