కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ‘కాంతార 1’ మూవీ మంచి హిట్ అందుకుంది. ఈ మూవీ కోసం రిషబ్‌తో పాటు ఆయన భార్య ప్రగతి కూడా ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమాకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. మూవీలో ప్రతి పాత్ర డ్రెస్సులు, అక్కడి సంస్కృతికి అద్దం పట్టేలా తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ మేరకు సెట్స్ నుంచి ఆమెకు సంబంధించి కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి.