RR: మన్సురాబాద్ డివిజన్లోని ఇందిరానగర్లో డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి HMWSSB అధికారులతో కలిసి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…డ్రైనేజీ నేటి సమస్యలను పరిష్కరించేందుకు HMWSSB అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.