KDP: బద్వేలులోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి, అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆశ్వీయుజ మాసం మూడో మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామికి పంచామృతాభిషేకాలు, ఆకు పూజ, సింధురార్చన చేపట్టారు. ఈ మేరకు భక్తుల స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.