ప్రకాశం: రాష్ట్రానికి రావాల్సిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ నిధులు విడుదల చేయాలని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అధవాలేను మంత్రి స్వామి కోరారు. విదేశీ విద్యా పథకానికి కేంద్రం 50 శాతం సబ్సిడీ నిధుల ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ నిధులు రూ.34 కోట్లు పెండింగ్ ఉన్నట్లు ఆయనకు మంత్రి తెలిపారు.