SRD: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో విద్యార్థులు అనుమతించమని ఆయా పాఠశాల యజమాన్యాలు మంగళవారం ప్రకటించాయి. మూడు సంవత్సరాల నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి బెస్ట్ అవైలబుల్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు సమావేశంలో లింగాగౌడ్, రామచంద్రారెడ్డి, వనజా రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.