SKLM: హిరమండలంలో ఉన్న రిజర్వాయర్ను బీ.ఆర్ ఆర్ వంశధార ప్రాజెక్టు ఎస్ఈ గురువుబెల్లి రామచంద్రరావు మంగళవారం పరిశీలించారు. రిజర్వాయర్ పనులు పురోగతిని వంశధార అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులు వేగవంతంగా చేయాలని ఆయన సూచించారు. ఇంజనీరింగ్ అధికారులకు, గుత్తేదారులకు తగు సూచనలు చేశారు.