BDK: కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మంగళవారం డిఎస్పి కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ.. అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో ఎటువంటి నేరాలు జరగకుండా నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.