MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల TG EAPCET(BIPC)-2025 ప్రవేశాల కోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల రేపటి నుంచి 9 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. విద్యార్థులు సమయానికి కౌన్సెలింగ్కు హాజరుకావాలని ప్రిన్సిపాల్ సూచించారు.