BDK: మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లో ప్రారంభించిన ATC కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ ఆకస్మికంగా సందర్శించారు. ATCలో పెండింగ్ పనులను గురించి వాటి పురోగతి విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు నైపుణ్యాలను పెంపొదించుకోవాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో స్కిల్స్ పెంచుకోవాలన్నారు.