WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు (బిల్టీ) క్వింటాకు రూ. 2,140 ధర పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.6,610 పలకగా.. పచ్చి పల్లికాయకు రూ.4,710 ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. రైతులు నాణ్యమైన సరుకులు మార్కెట్కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.