NLR: కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ హిమవంశీతో కలెక్టర్ హిమాన్షు సమావేశమయ్యారు. అనంతరం ఇండో సోల్ పరిశ్రమలకు భూమి నిచ్చిన రైతులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమకు ఎన్ని ఎకరాలు భూసేకరణ జరిగిందనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూములు ఇచ్చిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమ యాజమాన్యం నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్ అందజేస్తామని తెలిపారు.