KMR: ఎల్లారెడ్డి ఎమ్మల్యే మదన్ మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, మరమ్మతు పనుల పురోగతి గురించి వివరించారు. ముఖ్యంగా నియోజకవర్గంలో మైనర్ ఇరిగేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా వాటిని తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. CM సానుకూలంగా స్పందించి, అవసరమైన నిధులను మంజూరు చేసామని హామీ ఇచ్చారన్నారు