KKD: భారత సరుకులపై అమెరికా భారీగా విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా ఏపీ ఆర్ సిఎస్, ఏఐఎఫ్టుయు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జగ్గంపేట శివారు, రామవరంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగ ఏపీ ఆర్ సి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశ ప్రయోజనాల కోసం, సార్వభౌమత్వ పరిరక్షణ కొరకు నిలబడాలన్నారు.