SS: మడకశిర మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి తమకు అన్యాయం చేశాడని విక్రమ్, కామన్న అనే ఇద్దరు బాధితులు మాజీ సీఎం జగన్ తెరిచిన డిజిటల్ బుక్ ద్వారా ఫిర్యాదు చేశారు. నష్టపోయిన తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. అన్యాయం జరిగిన తమలాంటి వారికి న్యాయం చేయాలని జగన్ను కోరారు.