VSP: విశాఖలోని ఎంవీపీ రైతు బజార్‌కు రాష్ట్రస్థాయిలో అవార్డు వరించింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సీఈవో మాధవి లత, జెడి సుధాకర్, ఏవో వరహాలు అవార్డును అందుకున్నారు. స్వచ్ఛ రైతుబజార్ నిర్వహణలో సఫలీకృతమైనందుకు, రైతులు, వ్యాపారస్తులు, వినియోగదారులకు సేవలు అందించడంలో విజయం సాధించారని అధికారులు పేర్కొన్నారు.