SKLM: వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో మత్స్యకారులను అన్ని విధాల ఆదుకోవడం జరిగిందని నరసన్నపేట వైసీపీ ఇన్ఛార్జి ధర్మాన కృష్ణ చైతన్య తెలిపారు. మంగళవారం పోలాకి మండలం గుల్లవానిపేట మత్స్యకార గ్రామంలో కార్యకర్తలతో కృష్ణ చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ విజయమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.