NZB: జిల్లాలోని 102 వైన్ షాప్‌లకు గాను 24 షాప్‌లకు సంబంధించి సోమవారం వరకు 35 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. NZB ఫరిధిలోని మొత్తం 36 వైన్ షాపుల్లో 11 షాప్‌లకు 18 దరఖాస్తులు, BDN- మొత్తం18 వైన్ షాపుల్లో 4 షాప్‌లకు 5, ARMR- 25 షాపుల్లో 4 షాప్‌లకు 5, భీంగల్-12 వైన్ షాపుల్లో 3 షాపులకు 4 దరఖాస్తులు వచ్చాయన్నారు.
Tags :