MDK: పాపన్నపేట మండలం నాగసాన్ పల్లిలో నిన్న రాత్రి వ్యాపార విభేదాల కారణంగానే మహబూబ్‌ను హత్య చేశారని, హత్య చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు మెదక్ రూరల్ సీఐ జార్జ్ తెలిపారు. ఏడుపాయల బ్రిడ్జి వద్ద మహబూబ్‌పై ఉద్దేశపూర్వకంగా కర్ర విట్టల్, విటల్ భార్య రాజమణి, కొడుకులు యాదగిరి, మహేష్ దాడి చేయడంతో మృతి చెందినట్లు వివరించారు.