KNR: కరీంనగర్లో ఫిల్టర్ బెడ్ మరమ్మతుల కారణంగా నగర పరిధిలో గల అన్ని డివిజన్లలో ఈ నెల 8,9 తేదీల్లో (2 రోజులు) మంచి నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని నగర పాలక సూపరిండెంట్ ఒక ప్రకటన లో తెలిపారు. ప్రజలు గమనించి సహకరించాలని పట్టణ వాసులకు సూచించారు.
Tags :