HYD: మహానగరంలో మెట్రో చూడని వారు ఉండరేమో. మెట్రో రైల్ సేవలు అందరికీ సుపరిచితమే. తక్కువ సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే పట్టణ ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తుంటారు. అయితే మన హైదరాబాద్ మెట్రో పరిధిలో మొత్తం ఎన్ని రైళ్లు నడిపిస్తున్నారో మీకు తెలుసా..? అని HYD మెట్రో రైల్ సంస్థ ప్రయాణికులకు ప్రశ్న వేసింది. ప్రశ్నకు సమాధానం తెలిస్తే, కామెంట్లో తెలపండి.