BDK: లంబాడీలపై అనుచిత వాక్యలు చేసిన చేసిన తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపథి అరుణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలి. సోమవారం గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జానకి రామ్ నాయక్ పాల్గొన్నారు.