SKLM: పాతపట్నంకి అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆటో డ్రైవర్ సేవలో పథకంపై చేసిన విమర్శలు హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు.