TG: HYD జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. జిల్లా పరిధిలోని పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్లు తొలగిస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహణకు రూ. 6కోట్ల ఖర్చు అవుతుందన్నారు. కాగా, NOV 11న ఎన్నికలు జరగుతాయని.. NOV 14న యూసఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామని తెలిపారు.