NLR: అనారోగ్యంలో ఉన్న తన భర్తను ఏమార్చి పెంచల రాజు రూ. 13 లక్షలు దోచేశాడని ఓ మహిళ SP అజితకు ఫిర్యాదు చేసింది. తన భర్త అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడని, ఈ క్రమంలో అతడి వద్ద నమ్మకంగా ఉంటూ నిందితుడు డబ్బులు కాజేశాడని వాపోయింది. తనకు న్యాయం చేసి నగదు ఇప్పించాలని ఆమె SPని వేడుకుంది.