VZM: విజయనగరంలో జరుగుతున్న శ్రీపైడితల్లమ్మ సిరిమానోత్సం తిలకించడానికి ఉత్తరాంధ్ర నుండి భక్తులు తరలివస్తుంటారు. ప్రయాణ సమయంలో భక్తుల బ్యాగ్ లు చోరికి గురికాకుండా పోలీసులు ముఖ్యమైన కూడలిలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. సోమవారం ఓ భక్తుని బ్యాగ్ దొంగతనం జరగడంతో సిబ్బందిని అప్రమత్తం చేసి కొద్ది గంటలోనే బ్యాగ్ అందజేశారు.