KMM: చింతకాయ మండలం కోయచలక గ్రామానికి చెందిన పసుపులేటి కవిత వారి కుటుంబ సభ్యులు దైవ దర్శనానికి వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో దిలీప్ & శ్యామ్ కొంతమంది వ్యక్తులు కలిసి తాగిన మైకంలో వారి కారు వెంబడిస్తూ వారిని బూతులు తిట్టుకుంటూ మహిళలపై దౌర్జన్యం చేశారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సోమవారం కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఎస్సై జితేందర్ తెలిపారు.