GDWL: పౌర్ణమి సందర్భంగా మంగళవారం గద్వాల పరిధిలోని జమ్మిచేడులో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి నదీ జలాలతో అభిషేకం, ఆకు పూజ, హోమంత్రి వంటి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ దృష్టి అన్ని ఏర్పాటు చేసినట్లు ఆల అర్చకులు పేర్కొన్నారు.