SKLM: ఆశ్విజ శుద్ధ పౌర్ణమి సోమవారం అర్ధరాత్రి దాటిన వరకు మండల కేంద్రం సార్వకోట గ్రామ పురవీధుల్లో నందమ్మ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. నంది వాహనంపై పార్వతీ పరమేశ్వర విగ్రహాలను మేళ తాళాల మధ్య భారీగా ఊరేగింపు నిర్వహించారు. గ్రామానికి చెందిన పలువురు మహిళలు పాల్గొన్నారు.