హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంగేజ్మెంట్ చేసుకున్న రెండు రోజులకే ప్రమాదం జరగడంతో.. రష్మిక వల్లే ఈ ప్రమాదం జరిగింది, ఐరన్ లెగ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. రష్మిక వల్లే విజయ్‌కి పెను ప్రమాదం తప్పిందని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. మరి దీనిపై మీ కామెంట్?