KMR: కాంగ్రెస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుల పర్యటన వల్ల నాగిరెడ్డిపేట మండలానికి ఒరిగిందేమీ లేదని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఉమన్న గారి రాజ్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. అకాల వర్షంతో పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కేవలం పర్యటనలు మాత్రమే చేస్తున్నారన్నారు.