TG: PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో CM రేవంత్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు. అయితే, BCలకే టికెట్ అని PCC చీఫ్ క్లారిటి ఇచ్చారు. కాగా రేవంత్, AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి, BC రిజర్వేషన్ల అంశం, అభ్యర్థి ఎంపికపై చర్చించనట్లు సమాచారం.