SKLM: ఇచ్చాపురం మండలం బుడ్డేపు పేటలో ఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ కార్డెన్ సెర్చ్‌లో ఎటువంటి పత్రాలు లేని సుమారు 16 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ, డిఎస్పి ఆదేశాల మేరకు ఈ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు.