PPM: గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.మల్లికార్జున నాయక్‌ను జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్ది, జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయనకు పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. జిల్లాలో ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు.