KMM: ఖమ్మం నగరంలోని 46వ డివిజన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు చేరుతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.