NLR: నగరంలోని రంగనాయకులపేట తిక్కన పార్కు ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని యువకులు దారుణహత్యకు గురయ్యారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, యువకులను కర్రలతో కొట్టి పెన్నానదిలో పడేసినట్లు తెలిపారు. సంఘటనా స్థలంలో విరిగిన కర్రలు, గ్రూపుల మధ్య పాతకక్ష్యలే కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.