BDK: సుజాతనగర్ మండల తహసీల్దార్‌కు ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సుజాతనగర్లో ఉన్న ధన్వంతరి కాలేజ్ ఎదురుగా నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ బాబు, వెంకట్రావు పాల్గొన్నారు.